మహాకాళి దేవి

(9వ శక్తి పీఠం)

ఉజ్జయిన్యాం మహాకాళీ!
మహాకాళేశ్వరేశ్వరి !!
క్షీప్రతీర్ధ స్థితామాతా !
వాంఛితార్ధ ప్రదాయినీ !!