విష్ణు నంది
(IPLTOURS)
విష్ణునంది లేదా కృష్ణనంది నంధ్యాలనుండి మహానంది వచ్చునప్పుడు మహానందికి సుమారు 2 కి.మీ. ఈవల ఎడమ ప్రక్కన తెలుగుగంగకాలువను ఆనుకొని ఉన్నది. కానీ మట్టిదారివెంబడి సుమారు 4 కి.మీ వెల్లవలసి ఉంటుంది. ఈమట్టిరోడ్డువెంబడి వెలుతున్నప్పుడు రమణీయ ప్రకృతిదృశ్యములను చూడవచ్చును. నంద్యాలనుండి శివనందిమీదుగా కూడా వెళ్లవచ్చును. ఇచట శివునితో పాటు విష్ణువును కూడా పూజించేదరు. ఇక్కడ శ్రీహరి శివుణ్ని ప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours