సోమ నంది

(IPLTOURS)

సోమనంది నంద్యాల పట్టణమునకు తూర్పుదిక్కున నంధ్యాలపట్టణము మధ్యలో మహిమాన్విత జగజ్జననీ అమ్మవారి ఆలయము సమీపములో ఉన్నది. చంద్రుడు శివుని గురించి ఇచట తపస్సు చేసినాడు. అన్నీపౌర్ణమి రోజులలోనూ చంద్రుని కిరణములు నేరుగా శివలింగంపై పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చంద్రగ్రహణం తర్వాత చంద్రుని మొదటి కిరణం లింగంపై పడడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Soma Nandi Shivalingam

IPLTOURS Indian Pilgrim Tours