Surya Nandi
(IPLTOURS)
నంధ్యాలపట్టణమునందు కల ప్రధమనంది, నాగనంది, సోమనంది దర్శించి అటుపిమ్మట శివనంది మరియు విష్ణునంది దాటినాపిమ్మట మహానందికి సుమారు 7కి.మీ. దూరములో ఉన్నవి. బొల్లవరం గ్రామమునకు 1కి.మీ. దూరములో ఉన్నది. యీ లింగానికి ఎరుపు వర్ణముతో తమలపాకు వలె శివుడి మూడవ కన్నువలే ఉంటుంది. యీ లింగానికి నుదురు కన్నువద్ద తాకించి ఐదునిమిషాలుంచితే మనశరీరంలోకి ఆలింగంనుంచి వైబ్రేషన్స్ వస్తాయి. గొప్పఅనుభూతి కలుగుతుంది. అంతేకాకుందా ఉత్తరాయణ పుణ్యకాలములో ఆనగా సంక్రాంతి నుండి ఆషాడమాసం వరకు 6నెలల కాలము ప్రతిరోజూ ప్రాతఃకాలమునందు సూర్యకిరణాలు శివలింగముపై పడటం విశేషం.
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours